Top News
//తెలంగాణ//కరీంనగర్‌: * విజయవాడ నుంచి కరీంనగర్‌ మీదుగా మహారాష్ట్ర, రాజస్థాన్‌కు తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత, వ్యాన్‌ డ్రైవర్‌ గౌతమ్‌రాజు అరెస్ట్‌ * మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోతిరాంపూర్‌లో పాదయాత్రను ప్రారంభించిన ఎంపీ బండి సంజయ్‌ //కామారెడ్డి: * ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 4వ వార్డు బీజేపీ అభ్యర్థి మహేందర్‌సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి, బైక్‌ పై వచ్చి దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు * నిజాంసాగర్‌: మగ్దుంపూర్‌ తండాలో లక్ష విలువైన 25 కాటన్ల మద్యం పట్టుకున్న పోలీసులు //వనపర్తి: * ఆత్మకూరు మార్కెట్‌ యార్డు ముందు కంది రైతుల ఆందోళన, కొనుగోలు చేసిన కంది ధాన్యాన్ని వెంటనే గోదాంలోకి తరలించాలని డిమాండ్‌ //యాదాద్రి: * చౌటుప్పల్‌: తుఫ్రాన్‌పేట దగ్గర బైక్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం, ప .గో జిల్లా రామచంద్రాపురానికి చెందిన లక్ష్మీనారాయణ మృతి //సిద్దిపేట: * నాగులబండలో ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిని ప్రారంభించిన హరీష్‌రావు, ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి నాలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది-హరీష్‌రావు, వెయ్య మందికి వెలుగును ఇచ్చిన వ్యక్తి హెటిరో పార్ధసారధి రెడ్డి, ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి సేవలను సిద్దిపేట ప్రజలు వినియోగించుకోవాలి-మంత్రి హరీష్‌రావు //హైదరాబాద్‌: * అధికార పార్గీ నేతలు నిబంధనలు ఉల్లంఘించారు, అధికార పార్గీకి ఈసీ తొత్తుగా మారింది-బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ * అమీన్‌పూర్‌లోని మాధవీహిల్స్‌ అక్రమంగా ఆలయం నిర్మిస్తున్నారనీ మానవహక్కుల సంఘం పిల్‌, వ్యాజ్యంలో దేవుడిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశించిన హైకోర్టు, దేవుడు, దేవాలయం కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్య * ధాతృత్వ కార్యక్రమాల పేరేతో చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదన్న హైకోర్టు, శాంతిభద్రతల బూచి చూపి నచ్చిరచోట ఆలయాలను అనుమతి స్తే ఎలా అని ప్రశ్నించిన హైకోర్టు, అక్రమ నిర్మాణం జరుగుతుంటే ఏం చేస్తున్నారని అమీన్‌పూర్‌ పంచాయతీ ఈవో పై హైకోర్టు ఆగ్రహం * సనత్‌నగర్: మోతీ నగర్‌లోని కబీర్ నగర్‌లో స్వాతి అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య, కేసు నమోదు చేసుకన్న పోలీసులు //వికారాబాద్‌: * తాండూరులో అగ్నిప్రమాదం, మంటలు అంటుకుని కారులో నిద్రిస్తున్న వృద్ధుడు సజీవదహనం * తాండూర్: తాండూర్ మండలం ఐనెల్లిపల్లిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి //నిర్మల్‌: * భైంసాలోని బీజేపీ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షురాలు రమాదేవి నిరాహారదీక్షకు యత్నం, అడ్డుకున్న పోలీసులు, ఆదివారం జరిగిన అల్లర్లలో ఓ వర్గం యువకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని రమాదేవి ఆరోపణ, ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి అరెస్ట్‌లు ఉండవవన్న పోలీసులు * లక్ష్మణచాందా విద్యుత్ ఉపకేంద్రం కార్యాలయంలో నిర్మల్, సోన్, లక్ష్మణ్‌చాందా, దిలావర్‌పూర్, సారంగపూర్ మండలాల వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక //నాగర్‌కర్నూల్‌: * లింగాల మండలంలో 250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం, 14 లీటర్ల నాటు సారా స్వాధీనం, ముగ్గురి పై కేసునమోదు //మంచిర్యాల: * తాండూరు మండలం తంగళ్లపల్లిలో రైల్వేట్రాక్‌ దాటుతూ రైలు ఢీకొని బోయిని లక్ష్మీ అనే మహిళ మృతి //సిరిసిల్ల: * వేములవాడ రాజన్న ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం //మహబూబాబాద్: మరిపెడలో సెయింట్ ఆగుస్టిన్ పాఠశాలలో మున్నిపల్ ఎన్నికల సామాగ్రీ కేంద్రం ఏర్పాటు *మున్సిపల్ ఎన్నికల కోసం 80 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసిన అధికారులు, ఓటు హక్కు వినియోగించుకోనున్న57,918 మంది ఓటర్లు *మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 18 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు *మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్న అధికారులు *దంతుపల్లి మండలం కుమ్మరికుంట్లలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువులకు నట్టలమందు పంపిణీ శిబిరం *రైతుబంధు నిధులు విడుదల చేయడంతో నెల్లికుదురులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిల్లా రైతు సమితి // మహబూబ్‌నగర్: కల్వకుర్తి పురపాలక పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారిని // పరిగి: పరిగిలో పురపాలిక ఎన్నికల్లో భాగంగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు *డ్రంక్ అండ్ డ్రై కేసులో 22 మందికి రెండు రోజులు జైలు శిక్ష // సూర్యాపేట: తుంగతుర్తి: మద్దిరాల మండలం ధరావత్‌తండాలో పోలీసుల దాడులు, 26 కేజీల నల్లబెల్లం, 5 లీటర్ల సారాయి పట్టివేత //ఖమ్మం: ఖమ్మం గ్రామీణ మండలం వెంకటగిరిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పోందుతు మృతి // భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య సన్నిధిలో రేపు విశ్వరూప సేవ, ప్రధాన అర్చకుల ప్రత్యేక పూజలు // ఆదిలాబాద్: ఆదిలాబాద్ పురఎన్నికలు; 183 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, 3 వేల మంది సిబ్బంది నియామకం *సమత కేసులో ఈ నెల 27 న తీర్పు వెల్లడించనున్న ప్రత్యేక కోర్టు//జాతీయం//: * కర్నాటక: మైసూర్‌ మేయర్‌గా తొలిసారి ముస్లీం మహిళ, మైసూర్‌ 22వ మేయర్‌గా ఎన్నికైన ముస్లీం మహిళ తస్నీమ్‌ * 88 ఏళ్ల తర్వాత ముంబైలో మౌంటెడ్‌ నోలీస్‌ యూనిట్‌, గణతంత్ర దినోత్సవ వేడుకలు అనంతరం మౌంటెడ్‌ పోలీస్‌ యూనిట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం * ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ జాబితా విడుదల, ఏడుగురు సభ్యులతో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్‌, న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌పై పోటీకి దిగనున్న రమేష్‌ సభర్వాల్‌ * పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు సీతారాం ఏచూరి, ఫిబ్రవరిలో బెంగాల్‌లోని 5 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు, కాంగ్రెస్‌ సహకారంతో ఏచూరిని రాజ్యసభకు పంపాలని సీపీఎం నిర్ణయం//అంతర్జాతీయం//:క్షయ వ్యాధిని ఆరు నెలల ముందే గుర్తించే రక్తపరీక్షను అభివృద్ధి చేసిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు * ఆస్ట్రేలియాలో ధూళి తుఫాన్‌ బీభత్సం, న్యూసౌత్‌ వేల్స్‌ టౌన్‌లో ధూళి తుఫాన్‌తో పాటు వడగళ్ల వాన, పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా, భయంతో పరుగులు తీసిన స్థానికులు//బిజినెస్‌//: * ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టిని నియమించిన ప్రభుత్వం * తెలుగు రాష్ట్రాల్లో పేటీఎం కొత్త క్యూఆర్‌ కోడ్‌ విడుదల * రుణాలు అధికంగా తీసుకుంటున్న జాబీతాలో హైదరాబాద్‌కు రెండో స్థానం, క్యాష్‌ఈ సంస్థ నివేదికలో వెల్లడి// ఆంధ్రప్రదేశ్ // తూర్పు గోదావరి: నేడు యానాంలో ఏపీలోని 13 జిల్లాల బీసీ సంఘ నాయకుల సమావేశం,పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో జరుగనున్న సమావేశం * నేటినుంచి 25వ తేది వరకు హైకోర్టును బదిలీ చేయాలని రాష్ట్ర శాసనసభలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలోని న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణ * నేటినుంచి పాఠశాల విద్యార్ధుల మధ్యాహ్నం భోజన పథకంలో కోత్త మెనూ,జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖాధికారులకు,పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో ఉత్తర్వులు జారీ // నెల్లూరు: జిల్లాలో నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,గవర్నర్ హరిచందన్,కేంద్ర హెచ్చార్డీ మంత్రి పర్యటన,తెలుగు భాషా ప్రాచీన అధ్యయన కేంద్రంలో తెలుగు స్కాలర్స్ నుద్దేశించి మాట్లాడనున్న ఉపరాష్ట్రపతి,మధ్యాహ్నం కస్తూరిబా కళాక్షేత్రంలో విక్రమసింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి *నేటినుంచి జిల్లాలో నాలుగుచోట్ల శ్రీనివాస కళ్యాణాలు,21న ఇందుకూరిపేట శ్రీమహాలక్ష్మి దేవస్ధానంలో 22ముర్రిపాడు(మ)పి కండ్రిగలోని రామాలయంలో,23న రావూరు (మ) మల్లమ్మగుంటలో ,24న గూడూరు మనమ వెంకటేశంపల్లి ఎస్టీ కాలనీలో శ్రీనివాస కళ్యాణాలు * బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్.రూ.16 వేలు.ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం // అనంతపురం: నేటినుంచి సీకే నాయుడు అండర్-23 జాతీయస్దాయి క్రికెట్ మ్యాచ్,తలపడనున్న ఏపీ,యూపీ జట్లు * ఉరవకొండ (మ) పెన్నహోబిలం జలాశయం వద్ద నాలుగురోజుల క్రితం గల్లంతైన సాయికృష్ణ కోసం ఎన్టీఆర్ఎఫ్ చే గాలింపు,ప్రధాన కాలువ నుంచి పెనకచర్ల డ్యామ్ వరకు ఎన్టీఆర్ఎఫ్ బృందం గాలింపు,నాలుగురోజులుగా బాలుడి అచూకీ లభ్యం కాకపోవడంతో బెంగళూరు నుంచి ఎన్టీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించిన అగ్నిమాపకశాఖ అధికారులు * అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటణ పై గోరంట్లలో వైసీపీ నేతల సంబారాలు,బాణాసంచా కాల్చి భారీ ర్యాలి తిసాన వైసీపీ శ్రేణులు * మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా కళ్యాణదుర్గంలో వైసీపీ సంబారాలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్న వైసీపీ కార్యాకర్తలు // ప్రకాశం: ఉలవపాడు (మ)చాగల్లు వద్ద రోడ్డుప్రమాదం,ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ఆరంజ్ ట్రావెల్స్ బస్సు,ఇద్దరికి తీవ్ర గాయాలు,పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తూండగా ఘటన // కృష్ణా: ఘంటసాల(మ) లంకపల్లిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం,దివ్యాంగుడయిన హసీనాబేగం సజీవదహనం,వివరాలు సేకరిస్తున్న ఎస్ఐ రామకృష్ణ // చిత్తూరు: బంగారుపాలెం(మ)టేకుమంద వద్ద కరెంటు షాక్ ఏనుగు మృతి కాంతిపురం మండలం దండికుప్పంలో వివాహిత అనుమాస్పద మృతి // విశాఖ: ;పాయకారావు పేట ప్రశాంతినగర్ లో ఓ ఇంట్లో చోరీ,6 తులాల బంగారం.20 తులాల వెండి.రూ.లక్ష అపహారణ * పాడేరు మండలం కించూరు గడ్డిబంద మద్య 700 కేజీల గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు పెదబయలు మండలం అరడకోట దగ్గర అదుపుతప్పి ఆటో బోల్తా.మహిళ మృతి.10 మందికి గాయాలు. // కర్నూలు: కొలిమిగుండ్ల మండలం కనరాద్రిపల్లెలో పేకాటాడుతున్న 8మంది అరెస్ట్.రూ.23,480.ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం. * కర్నూలును జ్యుడీషీయల్ రాజధానిగా ప్రకటించినందుకు సంఘీభావంగా ర్యాలీలు,వైఎస్ వీగ్రహానికి పాలాభిషేకం // విజయవాడ: అరెస్ట్ లతో అసెంబ్లీ జరుపుకోవడానికి జగన్ కు సిగ్గు లేదా,పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు_ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర //శ్రీకాకుళం: ఇచ్చాపురం మండలం కొలిగాంలో మామను కత్తితో పొడిచి చంపిన కోడలు.//స్పోర్స్‌//: * జాతీయ అకాడమీకి హార్డిక్‌ పాండ్య, రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో శిక్షణ పొందనున్న హార్డిక్‌ పాండ్య * తమ ర్యాంకులను పటిష్టం చేసుకున్న కోహ్లీ, రోహిత్‌, 886 పాయింట్లతో నెం.1 ర్యాంకులో ఉన్న కోహ్లీ, 868 పాయింట్లతో రెండో స్థనంలో నిలిచిన రోహిత్‌ శర్మ, మూడో స్థానంలో నిలిచిన పాకిస్తాన్‌ బ్యాలట్స్‌మన్‌ బాబర్‌ ఆజామ్‌

తెలంగాణ వార్తలు

తాజా వార్తలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్తలు

క్రైమ్
సినిమా
స్పోర్ట్స్

జాతీయం

అంతర్జాతీయం

బిజినెస్/టెక్నాల‌జీ