ఈ నెల 16న ఏపీ మంత్రివర్గ సమావేశం

0
1

ఈ నెల 16న ఏపీ మంత్రివర్గ సమావేశం

అమరావతి: ఈ నెల 16న ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. సచివాలయంలోని బ్లాక్‌-1లో సీఎం జగన్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఏయే అంశాలపై చర్చిస్తారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ లోగో, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ బి.శివశంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here