కుర్దు తిరుగుబాటుదారులను అణచివేస్తాం

* సిరియాపై దురాక్రమణ మా ఉద్దేశం కాదు : ఎర్డోగన్‌                అంకారా : ఉత్తర సిరియాలో పాగావేసిన కుర్దు తిరుగుబాటుదారులను అణచివేస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ తెలిపారు. టర్కీ బలగాలు కుర్దు తిరుగుబాటుదారుల ఏరివేత...

బొలీవియా ఎన్నికలు

* తొలిరౌండ్‌లో మొరేల్స్‌దే ఆధిక్యత * తుది ఫలితాల కోసం ఎదురుచూపులు               లాపాజ్‌: బొలీవియాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలివిడత ఓట్లలెక్కింపులో అధ్యక్షుడు ఎవో మొరేల్స్‌ మరోసారి విజయబావుటా ఎగురవేశారు. ఈ ఎన్నికల ఫలితాలు బొలీవియన్‌...

వెళ్తూ.. వెళ్తూ సొంత స్థావరం పేల్చివేత

* అమెరికా సేనలు ఏమీ మిగల్చలేదు...!                డెమాస్కస్‌: సిరియా నుండి వెనక్కి వెళ్తున్న అమెరికా సేనలు అక్కడ ఏమీ మిగల్చకుండా, తమ ఆనవాళ్లన్నీ వీలయినంత వరకూ ధ్వంసం చేసి వెళ్లిపోతున్నాయి. ఉత్తర సిరియాలోని టెల్‌...

ఆస్ట్రేలియాలో మీడియాపై ఆంక్షలు నల్ల పేజీలతో నిరసన

              సిడ్నీ: పత్రికా స్వేచ్ఛపై దాడి, ప్రభుత్వ గోప్యతకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా అంతటా వార్తా పత్రికలు సోమవారం నాడు నల్ల రంగు పులిమిన ఫ్రంట్‌ పేజీలతో వెలువడ్డాయి. ఒక్కో పత్రికది ఒక్కో పాలసీ. సాధారణంగా...

బ్రెగ్జిట్‌పై కొనసాగుతున్న అనిశ్చితి!

-గడువు పెంచాలని కోరుతూ సంతకం చేయకుండా ఈయూకు లేఖను పంపిన బ్రిటన్‌ ప్రధాని -మండిపడిన ప్రతిపక్షం లండన్‌: ఐరోపా యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలిగే ప్రక్రియ అయిన ‘బ్రెగ్జిట్‌'పై అనిశ్చితి కొనసాగుతున్నది. బ్రెగ్జిట్‌ గడువును అక్టోబర్‌...

చిన్న చిన్న గొడవలు సహజం: ప్రిన్స్‌ హ్యారీ

లండన్‌ : తామిద్దరం ప్రస్తుతం వేర్వేరు దారుల్లో నడుస్తున్నటికీ.. ఎల్లప్పుడూ అన్నదమ్ముల బంధం కొనసాగుతుందని ప్రిన్స్‌ హ్యారీ అన్నారు. ప్రతీ బంధంలో చిన్న చిన్న గొడవలు సహజమని.. నేటికీ తాను అన్నయ్యను అమితంగా...

అది మెరుపు గడ్డాల అడ్డా..

ఢాకా : అక్కడి వృద్ధులు తాము మానసికంగా యువకులమే అంటున్నారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఎరుపు, నారింజ రంగు గడ్డాలతో తాతలంతా తళతళా మెరుస్తున్నారు. స్టైల్‌ను ప్రతిబింబించేలా భిన్న రంగుల్లో హెన్నా లభిస్తుండటంతో వయసు...

ఈ ఘనత ఆ విమానానిదే..

సిడ్నీ : ప్రపంచ పౌర విమానయాన చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. న్యూయార్క్‌ నుంచి సిడ్నీకి 19 గంటల ప్రయాణం అనంతరం సుదూర తీరానికి చేరుకున్న తొలి నాన్‌స్టాప్‌ ప్యాసింజర్‌ ఫ్లైట్‌గా ఖంటాస్‌ క్యూఎఫ్‌7879...

‘కర్తార్‌పూర్‌’కు మన్మోహన్‌ రారు

మన్మోహన్‌ సింగ్‌, షా మహమూద్‌ ఖురేషీ న్యూఢిల్లీ/లాహోర్‌: కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాజరుకారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే సాధారణ యాత్రికుడిలాగా మన్మోహన్‌ అక్కడికి వెళ్తారని ఆదివారం పేర్కొన్నాయి....

8 వేల ఏళ్ల నాటి ముత్యం

అబుధాబి: యూఏఈలోని మరవాహ్‌ ద్వీపంలో జరిపిన తవ్వకాల్లో అత్యంత ప్రాచీన ముత్యం బయల్పడింది. ఇది 8 వేల ఏళ్ల నాటి నియోలిథిక్‌ కాలానికి చెందిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్టోబర్‌ 30 నుంచి ప్రారంభం...

LATEST NEWS

MUST READ