శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం: ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. స్పిల్‌వే ద్వారా 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌ జలాశయానికి విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 3.73 లక్షల క్యూసెక్కుల...

కేటీఆర్‌.. ట్విట్టర్‌ స్టార్‌

- సోషల్‌మీడియా వేదికగా మేల్కొలుపు - ‘సొంతింటి పారిశుద్ధ్యం’ పిలుపునకు మంచి స్పందన - అదేబాటలో ఎంపీ సంతోష్‌కుమార్‌ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సోషల్‌మీడియాను సామాజిక మేల్కొలుపు కోసం వినియోగిస్తున్నారు ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే కాదు, ప్రజాచైతన్య కార్యక్రమాలకు పిలుపునివ్వడంలోనూ ముందువరుసలో ఉంటున్నారు....

మలేషియాలో నిజామాబాద్ జిల్లా వాసి మృతి

కౌలాలంపూర్‌ : మలేషియాలోని కౌలాలంపూర్‌లో నిజామాబాద్‌ జిల్లా గుండారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రీనివాస్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి మలేషియాలోని భారత రాయభార కార్యాలయం, వారి బంధువులతో సంప్రదింపులు...

జీరో’ జీఎస్టీ!

జోరుగా టపాసుల వ్యాపారం తెల్లకాగితాలపైనే రూ.లక్షల బిల్లులు జీఎస్టీ ఎగ్గొట్టేందుకు వ్యాపారుల జీరో దందా అధికారుల అండతోనే వ్యవహారం  సిటీబ్యూరో: ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు ఇవ్వడం తప్పనిసరి. వినియోగదారులు అడగడమూ అవసరం. ‘వినియోగదారుడా మేలుకో.. బిల్లు తీసుకో’, ‘సకాలంలో పన్నులు చెల్లించడం’ అంటూ వాణిజ్య పన్నుల శాఖ చేస్తున్న ప్రచారం...

మెట్రో జర్నీ@ 4 లక్షలు

సోమవారం నాలుగు లక్షలమందికి పైగా ప్రయాణం 4 అదనపు రైళ్లు 120 అదనపు ట్రిప్పులు మొత్తంగా 830 మెట్రో ట్రిప్పులు కొద్దిసేపు బేగంపేట్‌ మెట్రోస్టేషన్‌కు తాళం సిటీబ్యూరో: గ్రేటర్‌వాసుల కలల మెట్రో మరో రికార్డు  సృష్టించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు పోటెత్తడంతో సోమవారం నాలుగు లక్షలకు పైగా ప్రయాణికుల జర్నీతో సరికొత్త రికార్డు...

మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మున్సిపల్‌ వార్డుల విభజన, రిజర్వేషన్లకు సంబంధించి పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగింది. అయితే తాజాగా మున్సిపల్‌ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని...

ఫార్మాసిటీకి సాయంచేయండి

-మౌలిక వసతుల కోసం రూ.1318 కోట్ల గ్రాంట్‌ఇన్ ఎయిడ్ -సీఈటీపీకి రూ.2100 ఆర్థికసాయం అందించండి -ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా పార్కు -ఫార్మాసిటీ ద్వారా రూ.64వేల కోట్ల పెట్టుబడులు -5.60 లక్షల మందికి ఉపాధి అవకాశాలు -కేంద్ర మంత్రులు గోయల్, ప్రధాన్‌లకు మంత్రి కేటీఆర్ లేఖలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన...

మూడేళ్ల తర్వాత నిండిన శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు

నిజామాబాద్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎమ్‌సీలు కాగా, ప్రస్తుతం 89 టీఎమ్‌సీల నీరు నిల్వఉంది. మహారాష్ట్ర, నిజామాబాద్‌ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091...

దరి చేరని ధరణి!

భూ క్రయవిక్రయాలకు తప్పని పాట్లు రిజిస్ట్రేషన్ల కోసం కిలో మీటర్ల కొద్ది ప్రయాణం  మెదక్‌: జిల్లాలో నర్సాపూర్, రామయంపేట, తుప్రాన్, మెదక్‌లలో సబ్‌రిజిస్టార్‌ల ద్వారా భూములను రిజిస్ట్రేషన్‌  చేస్తున్నారు. పెద్దశంకరంపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, పాపన్నపేట మండలాలకు చెందిన రైతులు మెదక్‌ వెళ్లి రిజిస్టేషన్‌లు చేయించుకుంటున్నారు. భూ క్రయవిక్రయాలు జరిపే వారు...

తగ్గేది లేదు..

కొత్తగూడెంలో కార్మికుల నిరాహారదీక్ష..  కొత్తగూడెంఅర్బన్‌: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 16వ రోజైన ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మహిళా టీచర్లు నిరాహార దీక్షలు చేశారు. అనంతరం...

LATEST NEWS

MUST READ